ఇన్చార్జి హెచ్ఎం సస్పెండ్

69பார்த்தது
ఇన్చార్జి హెచ్ఎం సస్పెండ్
నెన్నెల మండలం కృష్ణపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం ఇందర్ సింగ్ ను సస్పెండ్ చేస్తూ డిఇఓ యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలలో అదనపు గదులు ఉన్నప్పటికీ సక్రమంగా వినియోగించుకోలేదని ఉద్దేశపూర్వకంగానే ఉరుస్తున్న క్లాసులో విద్యార్థులను కూర్చోబెట్టి కారణంగా ఇందర్ సింగ్ ను సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி