స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన దుర్గాప్రసాద్

51பார்த்தது
స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించిన దుర్గాప్రసాద్
బెల్లంపల్లి మండల స్పెషల్ ఆఫీసర్ గా సిహెచ్ దుర్గాప్రసాద్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయ సిబ్బంది ఆయనను శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. మండల అభివృద్ధి కొరకు ప్రతి ఒక్కరూ తనకు సహకరించాలని కోరారు.

தொடர்புடைய செய்தி