జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం

84பார்த்தது
జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం
జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాత కాసన గట్టు సుగుణాకర్ జ్ఞాపకార్థం ఆయన కుటుంబ సభ్యులు నిరుపేదలు, యాచకులు, చిరు వ్యాపారులు, బాటసారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో జనహిత సేవా సమితి అధ్యక్షుడు సతీష్, సేవాసంతి సభ్యులు, దాత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி