కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ

55பார்த்தது
కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 25వ వార్డులో లబ్దిదారులకు కౌన్సిలర్ తుంగపల్లి సుజాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. గురువారం తాసిల్దార్ కార్యాలయంలో ఆమె చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி