వేమనపల్లి మండలంలోని వేమనపల్లి, నీల్వాయి గ్రామాల మహిళలకు రూ. 11 లక్షలు విలువచేసే 40 డీజే బాక్స్ లను మాజీ జెడ్పిటిసి సభ్యుడు సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాబీర్ అలీ శుక్రవారం అందజేశారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.