కాంటా చౌరస్తా వద్ద అంబలి పంపిణీ

63பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఆదివారం బెల్లంపల్లి తిలక్ గ్రౌండ్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబలి పంపిణీ చేశారు. దాత రేణిగుంట్ల నాగేశ్వర్ సహకారంతో భవన నిర్మాణ కార్మికులు, నిరుపేదలు, కూలీలు, ప్రయాణికులకు అంబలి అందించారు. ఈ కార్యక్రమంలో తిలక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ముత్తె వెంకటరాజం, గంటా శ్రీనివాస్, భోగ శ్రీనివాస్, కీర్తి మల్లేష్, కనకయ్య గౌడ్, కోయాడ శంకర్ గౌడ్, రత్నం ఐలయ్య, పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி