గంజాయి పెంపకం, విక్రయ దారుల అరెస్టు

51பார்த்தது
గంజాయి పెంపకం, విక్రయ దారుల అరెస్టు
తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తితో పాటు, ఆ మొక్కలను ఎండు గంజాయి గా మార్చి విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు తాండూరు ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు. లింగదరి గూడెం గ్రామానికి చెందిన జయరామ్ అనే వ్యక్తి తన ఇంటి సమీపంలోని పెరటిలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు వెల్లడించారు. మొక్కలను స్వాధీన పరచుకొని ఇద్దరిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி