బెల్లంపల్లి: ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణం

76பார்த்தது
బెల్లంపల్లి: ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మాణం
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూమిలో అనుమతులు లేకుండా ఓ సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది. స్థానిక రెవెన్యూ పోలీసు శాఖల అనుమతులు లేకుండా సెల్ టవర్ నిర్మించడం అక్రమమేనని స్థానికులు సోమవారం ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులు ఈ సెల్ టవర్ నిర్మాణం ఆపివేసి ప్రభుత్వ భూములు కాపాడాలని పలువురు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி