బెల్లంపల్లి: బుగ్గ రోడ్డును పరిశీలించిన ఎమ్మెల్యే

65பார்த்தது
బెల్లంపల్లి మండలంలోని కన్నాల బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే దారిలో నిర్మించిన రోడ్డును శనివారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కొన్నేళ్లు గా ఆలయానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అటవశాఖ అనుమతులు తీసుకొని యుద్ధ ప్రాతిపదికన రోడ్డు పనులు చేపట్టినట్లు ఆయన స్పష్టం చేశారు.

தொடர்புடைய செய்தி