అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో అన్నదానం

83பார்த்தது
అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని పల్లెటూరి బస్టాండ్ వద్ద ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాత ఏబూ. సి యాదగిరి స్మారకార్థం వారి కుటుంబ సభ్యులు, నిరుపేదలు, యాచకులు, బాటసారులు, చిరు వ్యాపారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో అమ్మఒడి ఎన్జీవో బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమాండ్ల మధుకర్, అమ్మ ఒడి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி