బండి పోషమల్లు జ్ఞాపకార్థంగా అన్నదానం

79பார்த்தது
బెల్లంపల్లి పట్టణానికి చెందిన బండి పోషమల్లు జ్ఞాపకార్థంగా బండి రష్మిక పుట్టినరోజు పురస్కరించుకొని కుటుంబ సభ్యులు బండి రవి, బండి రామ్ చందర్ ల సహకారంతో ఆదివారం బెల్లంపల్లి రూరల్ బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி