పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదానం

61பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో భక్తులకు, నిరుపేదలకు, యాచకులు, బాటసారులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, దాతల కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி