బెల్లంపల్లి: అసైన్డ్ భూములను ఆక్రమిస్తే చర్యలు

73பார்த்தது
బెల్లంపల్లి: అసైన్డ్ భూములను ఆక్రమిస్తే చర్యలు
అసైన్డ్ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని బెల్లంపల్లి తహశీల్దార్ జ్యోష్ణ శుక్రవారం స్పష్టం చేశారు. బెల్లంపల్లి మండలంలోని ఆకినపల్లి గ్రామ శివారు సర్వే నెంబర్ 3 పైకి భూమి ప్రభుత్వానికి చెందినదని ఆక్రమిస్తే శిక్షార్వులని హెచ్చరిస్తూ రెవెన్యూ సిబ్బంది బోర్డును ఏర్పాటు చేశారు. బెల్లంపల్లి మండలం, పట్టణంలో ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி