బెల్లంపల్లిలో నాలుగు నెలల చిన్నారి మృతి

83பார்த்தது
బెల్లంపల్లిలో నాలుగు నెలల చిన్నారి మృతి
బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తికి చెందిన కట్ల నరేష్ కుమార్, భవానీల నాలుగు నెలల కూతురు అతిధి మంగళవారం రాత్రి మృతి చెందింది. ప్రతి రోజులాగా స్నానం చేయించి పాలు తాగించి ఆ చిన్నారిని పడుకోబెట్టారు. కాసేపటికి చలనం లేకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఆస్పత్రిలో చేర్పించారు అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పాలు తాగే సమయంలో ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఉంటాయని వైద్యులు చెప్పినట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி