చంద్రబాబును కలిసిన మల్లారెడ్డి.. క్లారిటీ ఇచ్చిన బాల్క సుమన్ (వీడియో)

62பார்த்தது
తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి.. ఏపీ సీఎం చంద్రబాబును కలవడంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ స్పందించారు. ఇవాళ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వివాహ పత్రికను ఇచ్చేందుకే చంద్రబాబును కలిశారని స్పష్టం చేశారు. అందులో కొత్తేం లేదు.. వింతేం లేదని వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி