వనపర్తి: ధాన్యం కొనుగోళ్లు ప్రణాళిక బద్దంగా నిర్వహించాలి

62பார்த்தது
వనపర్తి: ధాన్యం కొనుగోళ్లు ప్రణాళిక బద్దంగా నిర్వహించాలి
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ప్రణాళిక బద్దంగా నిర్వహించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. గురువారం వనపర్తి జిల్లా నాగవరం రైతు వేదికలో ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల నిర్వహణపై ఐకెపి సిబ్బందికి అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ. ధాన్యం కొనుగోల ప్రక్రియ ప్రణాళికా బద్దంగా నిర్వహించాలన్నారు. ఈసారి ప్రభుత్వం సన్నాలకు రూ. 500 బోనస్ కలిపిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி