అలుగు పారుతున్న తాడిపర్తి చెరువు

83பார்த்தது
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం తాడిపర్తి గ్రామ చెరువు లక్ష్మిసముద్రం గతవారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు సోమవారం అలుగు పారుతోంది. జిల్లాలోని రెండవ అతిపెద్ద చెరువు ఇది. చెరువు విస్తీర్ణం 300ఎకరాలకు పైగా ఉంటుంది. సుమారు వెయ్యి ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. చెరువు అలుగు పారుతుండడంతో గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி