సంపూర్ణ ఆరోగ్య జిల్లాగా మారాలి

57பார்த்தது
సంపూర్ణ ఆరోగ్య జిల్లాగా మారాలి
నారాయణపేటను సంపూర్ణ ఆరోగ్య జిల్లాగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్య నియమాలను పాటించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ కోరారు. జిల్లా కేంద్రంలోని ఎస్ ఆర్ గార్డెన్ లో శనివారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సిద్ధార్థ యోగ విద్యాలయం, పతాంజలి యోగ సమితి, లయన్స్ క్లబ్ సౌజన్యంతో ప్రకృతి ఆరోగ్య అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி