నారాయణపేట పట్టణంలో ఆదివారం విద్యుత్ అంతరాయం వుంటుందని ఏఈ మహేష్ గౌడ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ -1, విఐపి ఫీడర్, చిల్డ్రన్ ఆసుపత్రి ఫీడర్ లో మరమ్మత్తు పనుల కారణంగా ఉదయం 11 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని తెలిపారు. విద్యుత్ వినియోగదారులు అంతరాయానికి సహకరించాలని ఏఈ కోరారు.