వీరసావర్కర్ వర్థంతి పురస్కరించుకొని బుధవారం నారాయణపేట పట్టణంలో బీజేపీ, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ నాయకులు నివాళి అర్పించారు సావర్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు రాంబాబు మాట్లాడుతూ. స్వాతంత్ర్య పోరాటంలో వీరసావర్కర్ పాత్రను కొనియాడారు. స్వాతంత్ర్య పోరాటంలో జైలు జీవితం గడిపిన గొప్ప వ్యక్తి అని అన్నారు.