నారాయణపేట: బడుగు బలహీనర్గాల ఆశ జ్యోతి అంబేడ్కర్

85பார்த்தது
నారాయణపేట: బడుగు బలహీనర్గాల ఆశ జ్యోతి అంబేడ్కర్
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ ఛైర్మెన్ సీత దయాకర్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. సోమవారం అంబేడ్కర్ జయంతి పురస్కరించుకొని నారాయణపేటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ముందుచూపుతో దేశ ప్రజలకు రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు.

தொடர்புடைய செய்தி