నారాయణపేట: రుణమాఫీ రైతులు బ్యాంకు, వ్యవసాయ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు

57பார்த்தது
నారాయణపేట జిల్లా కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. అప్పులు మాఫీగాక రైతులు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ కార్యాలయం చుట్టూ తిరుగుతా ఉంటే సర్కారు మాత్రం అందరికీ మాఫీ చేశామని రైతు పండుగలు, ప్రజా పాలన ఉత్సవాల్లో ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు మహేష్ కుమార్ గౌడ్, దస్తప్ప, కాశప్ప, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி