ధన్వాడ: కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన వరి ధాన్యం తేవాలి

53பார்த்தது
ధన్వాడ: కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన వరి ధాన్యం తేవాలి
ధన్వాడ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మెన్ వెంకట్రామిరెడ్డి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కిస్టాపూర్, కొండాపూర్, హనుమాన్ పల్లి గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రైతుల నాణ్యమైన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసుకొచ్చిన మద్దతు ధర పొందాలని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సన్న రకం వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు.

தொடர்புடைய செய்தி