నారాయణపేట: వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు

61பார்த்தது
నారాయణపేట: వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు
నారాయణపేట పట్టణంలోని ఎస్ఆర్ ఫంక్షన్ హాలులో శుక్రవారం వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా సీపీఐ మాస్ లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు పద్మ పాల్గొని ప్రసంగించారు. మోడీ 10 సంవత్సరాల పాలనలో ఇచ్చిన హామీలను విస్మరించారని, నల్ల చట్టాలతో రైతులను, కార్మికుల కోడ్ లతో కార్మికులకు అన్యాయం చేశారని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేస్తున్నారని విమర్శించారు.

தொடர்புடைய செய்தி