నారాయణపేట: కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ పాలన

53பார்த்தது
నారాయణపేట: కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ పాలన
కేసీఆర్ నిరంకుశ, నియంతృత్వ పరిపాలన బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగుతున్నట్లు అనిపిస్తోందని, ప్రజా శ్రేయస్సును మరిచారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జాన్ వెస్లీ, సాగర్ విమర్శించారు. బుధవారం నారాయణపేట పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశానికి హజరై ప్రసంగించారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను వెంటనే అమలు చేయాలని, లగచర్లలో రైతులపై దాడులు ఆపాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி