కల్వకుర్తి: ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం

72பார்த்தது
కల్వకుర్తి: ఎన్నికల హామీలు అమలు చేస్తున్నాం
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శనివారం అన్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో ఐదింటిని అమలు చేసామని తెలిపారు. కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி