నాగర్ కర్నూల్: మత్తు పదార్థాలకు దూరం ఉండండి.. జీవితాన్ని కాపాడుకోండి

67பார்த்தது
నాగర్ కర్నూల్: మత్తు పదార్థాలకు దూరం ఉండండి.. జీవితాన్ని కాపాడుకోండి
యువత మత్తు పదార్థాలకు దూరం ఉండి జీవితాన్ని కాపాడుకోవాలని పోలీసు అసిస్టెంట్ కమిషనర్ విజయభాస్కర్ రెడ్డి, అడిషనల్ ఎస్పీ భాస్కర్ గౌడ్ సూచించారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలంలో ఎక్సైజ్, టాస్క్ స్పోర్ట్స్, స్థానిక పోలీస్ అధికారులు కలిసి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మత్తు పదార్థాలు, గంజాయి నిర్మూలన కోసం 10 బృందాలుగా ఏర్పడి కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி