నేషనల్ గ్రీన్ కోర్ విజేతలకు బహుమతులు ప్రదానం

62பார்த்தது
నేషనల్ గ్రీన్ కోర్ విజేతలకు బహుమతులు ప్రదానం
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ నేషనల్ గ్రీన్ కోర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుక్రవారం నిర్వహించారు. భూమి ఎడారీకరణ కరువును తట్టుకోవడము అనేఅంశం పైన జిల్లాలోని జాతీయ హరితదళం క్లబ్ ఏర్పాటు చేసిన పాఠశాలలకు జిల్లా స్థాయి పోస్టర్ మేకింగ్, కవితల పోటీలు జిల్లా కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించడము జరిగిందని నాగర్ కర్నూ ల్ జిల్లా సైన్స్ అధికారి రాజ శేఖర్ రావు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி