మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సీతక్క

60பார்த்தது
మహిళల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి సీతక్క
మంగళవారం సాయంత్రం అచ్చంపేట పట్టణంలోని ఏ. ఆర్. సీ గార్డెన్లో అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని 514 మహిళా సంఘాలకు 50 కోట్ల 10 లక్షల రూపాయల రుణాలను మండలాల వారీగా చెక్కులను ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి మంత్రి సీతక్క అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వంలో కోటి మంది మహిళలను కోటీశ్వరుల ను చేయాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని మంత్రి తెలిపారు.

தொடர்புடைய செய்தி