నాగర్ కర్నూల్: డివిజన్ విద్యుత్ ఆఫీస్ ముందు ధర్నా

81பார்த்தது
నాగర్ కర్నూల్: డివిజన్ విద్యుత్ ఆఫీస్ ముందు ధర్నా
నాగర్ కర్నూల్ డివిజన్ విద్యుత్ ఆఫీసు ముందు బిఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. డివిజన్ విద్యుత్ ఆఫీస్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికారులు పెత్తనం చేస్తున్నారని, వారిని వెంటనే ఏపికి పంపించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు రామ్ చందర్ డిమాండ్ చేశారు. ఏఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు విద్యుత్ సమస్యపై ఏఈ గోపాల్ రెడ్డి వద్దకు వెళితే పేదలను అవమానిస్తున్నారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி