కస్తూరిబా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

56பார்த்தது
కస్తూరిబా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే
వనపర్తి జిల్లా మక్తల్ నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం బాలకృష్ణాపురం గ్రామంలో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలను శుక్రవారం ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి తనిఖీ చేశారు. ఈసందర్భంగా విద్యార్థులు తమకు తామే ఉపాధ్యాయులు మాదిరిగా పాఠాలు బోధించడానికి చూసి వారిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పాఠశాలలో ఉన్న మురికి గుంతను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.

தொடர்புடைய செய்தி