మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండల కేంద్రంలో బీసీ జాగృతిసేన వ్యవస్థాపక అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ సామాజిక న్యాయం మా ఏడవ గ్యారెంటీ అని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
సామాజిక న్యాయస్ఫూర్తిగా విరుద్ధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎలా అమలు చేశారని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ లను అమలు చేయకుండా కట్టడి చేయాలని కోరారు.