రేపు ఊరుకొండ మండలంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పర్యటన

51பார்த்தது
రేపు ఊరుకొండ మండలంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పర్యటన
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే జనుంపల్లి అనిరుద్ రెడ్డి మంగళవారం ఊరుకొండ మండలంలో పర్యటించనున్నారు. మండలంలోని ఇప్పపాడు, జకినాలపల్లి, బొమ్మరాజు పల్లి, జగబోయినపల్లి, రామ్ రెడ్డి పల్లి, ముచ్చర్లపల్లి, ఊరుకొండ, రాచాలపల్లి, ఊరుకొండ పేట, తదితర గ్రామాల్లో పర్యటించి ఆయా ప్రభుత్వ పాఠశాల్లో దాదాపు 28 వేల మంది విద్యార్థులకు ఉచితంగా "షూ" పంపిణీ చేయనున్నారు.

தொடர்புடைய செய்தி