డబ్బుల మూటలు సదిరెందుకే కాంగ్రెస్ హైడ్రా డ్రామాలు: డీకే అరుణ

63பார்த்தது
అధికారాన్ని అడ్డుపెట్టుకుని డబ్బుల మూటలు సదిరెందుకే కాంగ్రెస్ పార్టీ హైడ్రా డ్రామాలు ఆడుతోందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అరుణ మాట్లాడుతూ పాలన చేతకాక అంతర్రాష్ట్ర ప్రాజెక్టులు, హైడ్రా పేరుతో రాద్ధాంతం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైడ్రా పేరుతో ప్రజలు ఆందోళన చెందుతున్నారని, హైడ్రాతో హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி