అనారోగ్య కుటుంబాలకు అండగా ఉంటాం

53பார்த்தது
అనారోగ్య కుటుంబాలకు అండగా ఉంటాం
అనారోగ్య కుటుంబాలకు అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన మహేశ్వరి ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. దీనికిగాను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన రూ. 23 వేల చెక్కును సోమవారం ఆమె కుటుంబ సభ్యులకు ఎమ్మేల్యే అందజేశారు.

தொடர்புடைய செய்தி