ఘనంగా ప్రవక్త జన్మదిన వేడుకలు

68பார்த்தது
ఘనంగా ప్రవక్త జన్మదిన వేడుకలు
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గురువారం ముస్లింలు ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనాలకు జెండాలు కట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. డీజే లను ట్రాక్టర్ లో పెట్టుకొని చిన్నారులు నృత్యం చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గద్వాల డిఎస్పి సత్యనారాయణ, సిఐ టాటా బాబు, ఎస్ఐ విజయ భాస్కర్ బందోబస్తు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி