మహబూబ్ నగర్ జిల్లాలో వర్షపాతం వివరాలు

56பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లాలో వర్షపాతం వివరాలు
మహబూబ్ నగర్ జిల్లాలో ఆదివారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా వున్నాయి. అడ్డాకులలో 40.5 మిమీ, రాజాపూర్ 36.3మిమీ, వడ్డెమాన్ 31.3మిమీ, మిడ్జిల్ 19మిమీ, చిన్న చింతకుంట 15.3మిమీ, కౌకుంట్ల 14.0మిమీ, కొత్తపల్లె 10.3మిమీ, బాలానగర్ 8.8మిమీ, జానంపేట 5.3మిమీ, దోనూర్ 5.0మిమీ, దేవరకద్ర 5.0మిమీ, జడ్చర్ల 3.5మిమీ, ఉడిత్యాల 2.8మిమీ, కొత్తముల్గర 0.8మిమీ, శేరివెంకటాపూర్ 0.5మిమీ, మహమ్మదాబాద్ లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

தொடர்புடைய செய்தி