పీయూ అధ్యాపకుడి పరిశోదనకు పేటెంట్ హక్కు

77பார்த்தது
పీయూ అధ్యాపకుడి పరిశోదనకు పేటెంట్ హక్కు
మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకుడు చంద్ర కిరణ్ పర్యావరణ అనుకూల మందుల తయారీపై పేటెంట్ హక్కు సాధించారు. ఈ మేరకు గురువారం ఈ మందుల వలన తక్కువ ఖర్చుతో వ్యవసాయంలో అధిక దిగుబడి సాధించవచ్చు అని పేర్కొన్నారు. మరెన్నో ఔషధాల తయారీలో తాను తయారు చేసిన ఔషధాన్ని ఉపయోగించి ఎన్నో క్రిమిసంహారక మందులను తయారు చేయవచ్చు అని వివరించారు.

தொடர்புடைய செய்தி