తాగునీటి కోసం ప్రాణాలకు తెగించిన వాటర్ మ్యాన్

67பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం పెద్దవార్వాల్ గ్రామంలో గ్రామ ప్రజలు గత రెండు వారాలుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామ శివారులోని నాగుల చెరువులో ఉన్న మోటర్ భారీ వర్షాలకు మునిగిపోయింది. దీంతో గురువారం వాటర్ మ్యాన్ సున్నాల దస్తయ్య ప్రాణాలకు తెగించి చెరువులో మునిగి ఉన్న మోటార్ ను నిచ్చెన తీసుకెళ్లి మరమ్మతులు చేశారు. గ్రామస్తులు వాటర్ మ్యాన్ దస్తయ్యను అభినందించారు.

தொடர்புடைய செய்தி