మహబూబ్ నగర్: ఎస్ఐ బాల వెంకటరమణపై సస్పెన్షన్ వేటు

78பார்த்தது
మహబూబ్ నగర్: ఎస్ఐ బాల వెంకటరమణపై సస్పెన్షన్ వేటు
మహబూబ్ నగర్ జిల్లా విఆర్ లో వున్న ఎస్ఐ పి. బాల వెంకటరమణపై సోమవారం సస్పెన్షన్ వేటు పడింది. గతంలో 29-01-2021 నుండి 05-02-2024 వరకు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేసిన సమయంలో 10 మందిపై 23 అక్రమ కేసులు నమోదు చేసారని పిటిషనర్స్ డీజీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. సీఐడీ పూర్తిగా విచారణచేసి ఎస్ఐపై చేసిన అభియోగాలు నిజమని వెల్లడించింది. రెండవ మల్టీ జోన్ ఐజి వి. సత్యనారాయణ ఎస్ఐను సస్పెండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி