ఉధృతంగా పాలకొండ చెరువు వరద

81பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా పురపాలక పరిధిలోని పాలకొండ వాగు శుక్రవారం ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. భారీ వర్షానికి పాలకొండ చెరువు పూర్తిస్థాయిలో నిండుకుంది. ఎగువ మహబూబ్ నగర్ రూరల్ మండల పరిధిలోని జనల్లిపూర్, ఫతేపూర్, మైసమ్మ అటవీ ప్రాంతం తదితర ప్రాంతాల్లో రాత్రి నుండి భారీ వర్షం కురుస్తుంది. ఆ కారణంగా చెరువులోకి భారీ ఎత్తున వరదనీరు చేరుకుంది. అలుగు ద్వారా వర్షపు నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తుంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி