తిప్పారెడ్డి పల్లి గ్రామంలో మంగళవారం వైద్య శిబిరం ఏర్పాటు

73பார்த்தது
తిప్పారెడ్డి పల్లి గ్రామంలో మంగళవారం వైద్య శిబిరం ఏర్పాటు
నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం పరిధిలోని తిప్పారెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం ఉదయం 10 గంటలకు వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు మండల వైద్యశాఖ అధికారి సుధాకర్ సోమవారం తెలిపారు. ఈ వైద్య శిబిరంలో సాధారణ ఆరోగ్య సమస్యలకు చికిత్స, మందులను అందజేస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని తిప్పారెడ్డిపల్లి గ్రామ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி