పొరపాటు చేశాను, నన్ను క్షమించండి: అమితాబ్ బచ్చన్ (వీడియో)

1541பார்த்தது
బాలీవుడ్ స్టార్ నటుడు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు కోరుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. 'హలో నేను అమితాబ్ బచ్చన్. నేను ఇటీవల ఒక వీడియో చేశాను. నేను చెత్త వేయను అని చెప్పాను. అయితే దానిని నేను మరాఠిలో చెప్పాను.. కానీ అందులో ఓ పదం తప్పుగా చెప్పానని నా స్నేహితుడు చెప్పాడు. అందుకే మరాఠి ప్రజలను క్షమాపణలు కోరుతున్నాను. నేను చెత్త వేయను ధన్యవాదాలు' అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

தொடர்புடைய செய்தி