KTR.. పాదయాత్ర చేస్తావా? మోకాళ్ళ యాత్ర చేస్తావా?: పొంగులేటి

77பார்த்தது
కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటే తాను వ్యక్తిగతంగా, కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. BRS అధికార మదంతో కండ్లు నేతికెక్కి కనీసం మనుషులుగా చూడలేదని విమర్శించారు. 'పాదయాత్ర చేస్తావా? మోకాళ్ళ యాత్ర చేస్తావా? నువ్వు నిర్ణయం తీసుకో కేటీఆర్. ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు ఒకటో, రెండో కోట్లు ఇచ్చి మీ పాపాన్ని శుద్ధి చేసుకొండి. ఈ పార్టీ నేతలను, ఆ పార్టీ నేతలను అరెస్టు చేస్తారని నేనెప్పుడూ చెప్పలేదు' అని వ్యాఖ్యానించారు.

தொடர்புடைய செய்தி