కేంద్రంలో ఫాసిస్టు పాలన కొనసాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాద విధానాలు, కార్మిక కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు బిల్డింగ్ వర్కర్స్ అడ్డాపై సిఐటియు నాయకులు ఆదివారం నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు పాల్గొన్నారు.