ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ

78பார்த்தது
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తనిఖీ
టేకులపల్లి మండలంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ సుల్తాన్ నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను అన్నిటినీ క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. సీజన్లో వ్యాధులు పట్ల ప్రజలందరూ అప్రమతంగా ఉండాలన్నారు. వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.

தொடர்புடைய செய்தி