బూర్గంపహడ్ మండల పరిధిలోని సారపాక ఐటీసీ కర్మాగారంకి నిత్యం అధిక లోడుతో వచ్చే కర్ర లారిల వలన ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. అధికారులు పలు మార్లు హెచ్చరికలు జారీ చేసిన లారి యాజమాన్యం అధిక లోడుతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతు, నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారు. ఆదివారం లక్ష్మీపురం నుండి ఐటీసీ పేపర్ మిల్లుకి కర్ర లోడుతో వస్తున్నలారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీ నడుపుకుంటూ వెళుతున్నాడు అని వాహనదారులు తెలిపారు.