మణుగూరు: బస్సు సౌకర్యం కల్పించాలని డీఎంకు వినతి

53பார்த்தது
మణుగూరు: బస్సు సౌకర్యం కల్పించాలని డీఎంకు వినతి
మణుగూరు నీలకంఠేశ్వర స్వామి ఆలయం నుంచి గోదావరి వరకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు మణుగూరు డిపో మేనేజర్కు శనివారం వినతిపత్రం అందజేశారు. మేనేజర్ను కలిసి భక్తుల ఇబ్బందులను వివరించారు. అనంతరం డీఎంను సన్మానించారు. ఆలయ కమిటీ ఛైర్మన్ కూచిపూడి బాబు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி