మణుగూరు: ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

73பார்த்தது
మణుగూరు: ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే
మణుగూరు గ్రేస్ మిషన్ స్కూల్ బాయ్స్ హాస్టల్ వాచ్మెన్లు ఉపేందర్, రత్నం విద్యుత్ ఘాతంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం ప్రమాద ఘటన స్థలాన్ని స్థానిక సీఐతో కలిసి పరిశీలించారు. ప్రమాదం జరగడానికి గల కారణాలను అక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி