మణుగూరు: మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

82பார்த்தது
మణుగూరు: మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
మణుగూరు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో విద్యుదాఘాతంతో ఇద్దరు వ్యక్తులు ఆదివారం మృతిచెందిన విషయం తెలిసిందే. విశయం తెలుసుకున్న పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మృతిచెందిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం మృతదేహాలను పరిశీలించారు.

தொடர்புடைய செய்தி